1
న్యాయాధిపతులు 5:31
పవిత్ర బైబిల్
TERV
“యెహోవా, నీ శత్రువులంతా ఇలానే మరణించెదరు గాక! కానీ నిన్ను ప్రేమించే మనుష్యులందరూ తేటగా ప్రకాశించే సూర్యునిలా ఉందురు గాక!” ఆ దేశంలో 40 సంవత్సరాల వరకు శాంతి నెలకొన్నది.
సరిపోల్చండి
న్యాయాధిపతులు 5:31 ని అన్వేషించండి