1
ఫిలేమోనుకు వ్రాసిన లేఖ 1:6
పవిత్ర బైబిల్
క్రీస్తు మనకు చేసిన మంచిని నీవు పూర్తిగా అర్థం చేసుకోవాలనీ, తద్వారా మన విశ్వాసాన్ని నీవు యితరులతో ఉత్సాహంగా పంచుకోగల్గాలనీ నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
సరిపోల్చండి
Explore ఫిలేమోనుకు వ్రాసిన లేఖ 1:6
2
ఫిలేమోనుకు వ్రాసిన లేఖ 1:7
సోదరా! నీవు భక్తులకు సహాయం చేసి వాళ్ళను ఆనందపరిచావు. కనుక నీ ప్రేమ నాకు చాలా ఆనందమును, తృప్తిని కల్గించింది.
Explore ఫిలేమోనుకు వ్రాసిన లేఖ 1:7
3
ఫిలేమోనుకు వ్రాసిన లేఖ 1:4
కాబట్టి నేను ప్రార్థనలను చేసినప్పుడెల్లా నిన్ను జ్ఞాపకం పెట్టుకొని నా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొనుచున్నాను.
Explore ఫిలేమోనుకు వ్రాసిన లేఖ 1:4
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు