1
కీర్తనల గ్రంథము 102:2
పవిత్ర బైబిల్
యెహోవా, నాకు కష్టాలు వచ్చినప్పుడు నా నుండి తిరిగి పోకుము. నా మాట వినుము. సహాయం కోసం నేను మొర పెట్టినప్పుడు వెంటనే నాకు జవాబు ఇమ్ము.
సరిపోల్చండి
Explore కీర్తనల గ్రంథము 102:2
2
కీర్తనల గ్రంథము 102:1
యెహోవా, నా ప్రార్థన విను. సహాయం కోసం నేను పెడుతున్న నా మొర వినుము.
Explore కీర్తనల గ్రంథము 102:1
3
కీర్తనల గ్రంథము 102:12
అయితే యెహోవా, నీవు శాశ్వతంగా జీవిస్తావు. నీ నామం శాశ్వతంగా కొనసాగుతుంది.
Explore కీర్తనల గ్రంథము 102:12
4
కీర్తనల గ్రంథము 102:17
దేవుడు సజీవులుగా విడిచిపెట్టిన ప్రజల ప్రార్థనలు వింటాడు. దేవుడు వారి ప్రార్థనలు వింటాడు.
Explore కీర్తనల గ్రంథము 102:17
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు