1
కీర్తనల గ్రంథము 101:3
పవిత్ర బైబిల్
నా యెదుట ఏ విగ్రహాలు ఉంచుకోను. అలా నీకు విరోధంగా తిరిగే వారిని నేను ద్వేషిస్తాను. నేను అలా చేయను!
సరిపోల్చండి
Explore కీర్తనల గ్రంథము 101:3
2
కీర్తనల గ్రంథము 101:2
నేను జాగ్రత్తగా పరిశుద్ధ జీవితం జీవిస్తాను. నేను నా ఇంటిలో పరిశుద్ధ జీవితం జీవిస్తాను. యెహోవా, నీవు నా దగ్గరకు ఎప్పుడు వస్తావు?
Explore కీర్తనల గ్రంథము 101:2
3
కీర్తనల గ్రంథము 101:6
నమ్మదగిన మనుష్యులకోసం నేను దేశం అంతటా చూస్తాను. ఆ మనుష్యులను మాత్రమే నేను నాకోసం పని చేయనిస్తాను. యదార్థ జీవితాలు జీవించేవాళ్లు మాత్రమే నా సేవకులుగా ఉండగలరు.
Explore కీర్తనల గ్రంథము 101:6
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు