కీర్తనలు 101:6
కీర్తనలు 101:6 పవిత్ర బైబిల్ (TERV)
నమ్మదగిన మనుష్యులకోసం నేను దేశం అంతటా చూస్తాను. ఆ మనుష్యులను మాత్రమే నేను నాకోసం పని చేయనిస్తాను. యదార్థ జీవితాలు జీవించేవాళ్లు మాత్రమే నా సేవకులుగా ఉండగలరు.
షేర్ చేయి
Read కీర్తనలు 101కీర్తనలు 101:6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నాయొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్థులైనవారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోషమార్గమందు నడచువారు నాకు పరిచారకు లగుదురు.
షేర్ చేయి
Read కీర్తనలు 101