కీర్తనలు 101:2
కీర్తనలు 101:2 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నాయొద్దకు వచ్చెదవు? నా యింట యథార్థహృదయముతో నడుచుకొం దును
షేర్ చేయి
Read కీర్తనలు 101కీర్తనలు 101:2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎలాంటి దోషమూ లేకుండా వివేకంతో నడుచుకుంటాను. నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావు? నేను నా ఇల్లంతటిలో యథార్థమైన ప్రవర్తనతో నడుచుకుంటాను.
షేర్ చేయి
Read కీర్తనలు 101