1
కీర్తనల గ్రంథము 104:34
పవిత్ర బైబిల్
నేను చెప్పిన విషయాలు ఆయనను సంతోషపెడతాయని నేను ఆశిస్తున్నాను. యెహోవా విషయమై నేను సంతోషిస్తున్నాను.
సరిపోల్చండి
Explore కీర్తనల గ్రంథము 104:34
2
కీర్తనల గ్రంథము 104:33
నా జీవితకాలం అంతా నేను యెహోవాకు పాడుతాను. నేను బ్రతికి ఉండగా యెహోవాకు స్తుతులు పాడుతాను.
Explore కీర్తనల గ్రంథము 104:33
3
కీర్తనల గ్రంథము 104:1
నా ప్రాణమా, యెహోవాను స్తుతించు! యెహోవా, నా దేవా, నీవు ఎంతో గొప్పవాడవు. మహిమ, ఘనత నీవు వస్త్రాలుగా ధరించావు.
Explore కీర్తనల గ్రంథము 104:1
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు