1
కీర్తనల గ్రంథము 105:1
పవిత్ర బైబిల్
యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుము. ఆయన నామాన్ని ఆరాధించుము. ఆయన చేసే అద్భుత కార్యాలను గూర్చి జనాలతో చెప్పు.
సరిపోల్చండి
Explore కీర్తనల గ్రంథము 105:1
2
కీర్తనల గ్రంథము 105:4
బలంకోసం యెహోవా దగ్గరకు వెళ్లండి. సహాయంకోసం ఎల్లప్పుడూ ఆయన దగ్గరకు వెళ్లండి.
Explore కీర్తనల గ్రంథము 105:4
3
కీర్తనల గ్రంథము 105:3
యెహోవా పవిత్ర నామాన్ని గూర్చి అతిశయించు. యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరంతా సంతోషించండి.
Explore కీర్తనల గ్రంథము 105:3
4
కీర్తనల గ్రంథము 105:2
యెహోవాను గూర్చి పాడుము. ఆయనకు స్తుతులు పాడుము. ఆయన చేసే అద్భుతకార్యాలు అన్నింటిని గూర్చి చెప్పు.
Explore కీర్తనల గ్రంథము 105:2
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు