1
కీర్తనల గ్రంథము 106:1
పవిత్ర బైబిల్
యెహోవాను స్తుతించండి! యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి. దేవుని ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
సరిపోల్చండి
Explore కీర్తనల గ్రంథము 106:1
2
కీర్తనల గ్రంథము 106:3
దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారు సంతోషంగా ఉంటారు. ఆ ప్రజలు ఎల్లప్పుడూ మంచిపనులు చేస్తూంటారు.
Explore కీర్తనల గ్రంథము 106:3
3
కీర్తనల గ్రంథము 106:4-5
యెహోవా, నీవు నీ ప్రజల యెడల దయ చూపేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము. నన్ను కూడా రక్షించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. యెహోవా, నీ జనులకు నీవు చేసే మంచివాటిలో నన్ను పాలుపొందనిమ్ము నీ ప్రజలతో నన్ను సంతోషంగా ఉండనిమ్ము. నీ జనంతో నన్ను నీ విషయమై అతిశయించనిమ్ము.
Explore కీర్తనల గ్రంథము 106:4-5
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు