1
కీర్తనల గ్రంథము 41:1
పవిత్ర బైబిల్
పేద ప్రజలకు సహాయం చేసే మనిషి అనేక ఆశీర్వాదాలు పొందుతాడు. కష్టాలు వచ్చినప్పుడు యెహోవా ఆ మనిషిని రక్షిస్తాడు.
సరిపోల్చండి
Explore కీర్తనల గ్రంథము 41:1
2
కీర్తనల గ్రంథము 41:3
ఆ మనిషి రోగిగా పడకలో ఉన్నప్పుడు యెహోవా అతనికి బలాన్ని ఇస్తాడు. ఆ మనిషి రోగిగా పడకలో ఉండవచ్చు, కాని యెహోవా అతనిని బాగుచేస్తాడు.
Explore కీర్తనల గ్రంథము 41:3
3
కీర్తనల గ్రంథము 41:12
నేను నిర్దోషినైయుండగా నాకు సహాయం చేసితివి. నీ సన్నిధానంలో నీవు నన్ను ఎల్లప్పుడూ నిలుచుండనిస్తావు.
Explore కీర్తనల గ్రంథము 41:12
4
కీర్తనల గ్రంథము 41:4
నేను చెప్పాను, “యెహోవా, నాకు దయ చూపించుము. నేను నీకు విరోధంగా పాపం చేసాను. కాని నన్ను క్షమించి నన్ను బాగుచేయుము.”
Explore కీర్తనల గ్రంథము 41:4
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు