1
కీర్తనల గ్రంథము 51:10
పవిత్ర బైబిల్
దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించుము నా ఆత్మను నూతనపరచి బలపరచుము.
సరిపోల్చండి
కీర్తనల గ్రంథము 51:10 ని అన్వేషించండి
2
కీర్తనల గ్రంథము 51:12
నీచేత రక్షించబడుట మూలంగా కలిగే ఆనందం నాకు తిరిగి ఇమ్ము! నీకు విధేయత చూపుటకు నా ఆత్మను సిద్ధంగా, స్థిరంగా ఉంచుము.
కీర్తనల గ్రంథము 51:12 ని అన్వేషించండి
3
కీర్తనల గ్రంథము 51:11
నన్ను త్రోసివేయకుము! నీ పవిత్ర ఆత్మను నాలోనుండి తీసివేయకుము.
కీర్తనల గ్రంథము 51:11 ని అన్వేషించండి
4
కీర్తనల గ్రంథము 51:17
దేవా, నా విరిగిన ఆత్మయే నీకు నా బలి అర్పణ. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు త్రోసివేయవు.
కీర్తనల గ్రంథము 51:17 ని అన్వేషించండి
5
కీర్తనల గ్రంథము 51:1-2
దేవా, నీ నమ్మకమైన ప్రేమ మూలంగా నా మీద దయ చూపించుము. నీ మహా దయ మూలంగా నా పాపాలన్నీ తుడిచివేయుము. దేవా, నా దోషం అంతా తీసివేయుము. నా పాపాలు కడిగివేసి, నన్ను మరల శుద్ధి చేయుము.
కీర్తనల గ్రంథము 51:1-2 ని అన్వేషించండి
6
కీర్తనల గ్రంథము 51:7
హిస్సోపు ముక్కను ప్రయోగించి నన్ను పవిత్రం చేసే క్రమం జరిగించుము. నేను హిమం కంటె తెల్లగా ఉండేంతవరకు నన్ను కడుగుము.
కీర్తనల గ్రంథము 51:7 ని అన్వేషించండి
7
కీర్తనల గ్రంథము 51:4
తప్పు అని నీవు చెప్పే వాటినే నేను చేసాను. దేవా, నీకే వ్యతిరేకంగా నేను పాపం చేసాను. కనుక నేను దోషినని నీవు అన్నప్పుడు నీ మాట నిజమే. నీవు నన్ను నిందించేటప్పుడు నీవు న్యాయవంతుడవే.
కీర్తనల గ్రంథము 51:4 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు