1
కీర్తనల గ్రంథము 56:3
పవిత్ర బైబిల్
నేను భయపడినప్పుడు నేను నిన్ను నమ్ముకొంటాను.
సరిపోల్చండి
Explore కీర్తనల గ్రంథము 56:3
2
కీర్తనల గ్రంథము 56:4
నేను దేవుని నమ్ముకొన్నాను. కనుక నేను భయపడను. మనుష్యులు నన్ను బాధించలేరు. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం కోసం నేనాయనను స్తుతిస్తాను.
Explore కీర్తనల గ్రంథము 56:4
3
కీర్తనల గ్రంథము 56:11
నేను దేవుని నమ్ముకొన్నాను అందుచేత నేను భయపడను. మనుష్యులు నన్ను బాధించలేరు.
Explore కీర్తనల గ్రంథము 56:11
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు