కీర్తనలు 56:4
కీర్తనలు 56:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను ఆయన మాటలను కీర్తిస్తాను. నేను భయపడను. ఎందుకంటే దేవునిలో నమ్మకం పెట్టుకున్నాను. మనుషులు నన్నేమి చేయగలరు?
షేర్ చేయి
Read కీర్తనలు 56కీర్తనలు 56:4 పవిత్ర బైబిల్ (TERV)
నేను దేవుని నమ్ముకొన్నాను. కనుక నేను భయపడను. మనుష్యులు నన్ను బాధించలేరు. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం కోసం నేనాయనను స్తుతిస్తాను.
షేర్ చేయి
Read కీర్తనలు 56కీర్తనలు 56:4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవునిబట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను దేవునియందు నమ్మికయుంచియున్నాను నేను భయ పడను శరీరధారులు నన్నేమి చేయగలరు?
షేర్ చేయి
Read కీర్తనలు 56