1
కీర్తనల గ్రంథము 68:19
పవిత్ర బైబిల్
యెహోవాను స్తుతించండి. మనం మోయాల్సిన బరువులు మోయటంలో ప్రతిరోజూ ఆయన మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని రక్షిస్తాడు.
సరిపోల్చండి
Explore కీర్తనల గ్రంథము 68:19
2
కీర్తనల గ్రంథము 68:5
ఆయన పవిత్ర ఆలయంలో దేవుడు అనాధలకు తండ్రిలా ఉన్నాడు. దేవుడు విధవరాండ్రను గూర్చి జాగ్రత్త పుచ్చుకొంటాడు.
Explore కీర్తనల గ్రంథము 68:5
3
కీర్తనల గ్రంథము 68:6
ఒంటరిగా ఉన్న మనుష్యులకు దేవుడు ఒక ఇంటిని ఇస్తాడు. దేవుడు తన ప్రజలను కారాగారం నుండి విడిపిస్తాడు. వారు చాలా సంతోషంగా ఉన్నారు. కాని దేవునికి విరోధంగా తిరిగే మనుష్యులు దహించు సూర్య వేడిమిగల దేశంలో నివసిస్తారు.
Explore కీర్తనల గ్రంథము 68:6
4
కీర్తనల గ్రంథము 68:20
ఆయనే మన దేవుడు. ఆయనే మనలను రక్షించే దేవుడు. మన యెహోవా దేవుడు మనల్ని మరణంనుండి రక్షిస్తాడు.
Explore కీర్తనల గ్రంథము 68:20
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు