1
కీర్తనల గ్రంథము 67:1
పవిత్ర బైబిల్
దేవా, మమ్ములను కనికరించి, మమ్ములను ఆశీర్వదించుము. దయచేసి మమ్ములను స్వీకరించుము.
సరిపోల్చండి
Explore కీర్తనల గ్రంథము 67:1
2
కీర్తనల గ్రంథము 67:7
దేవుడు మమ్మల్ని దీవించుగాక. భూమిమీద వున్న ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి, ఆయనను గౌరవించెదరు గాక.
Explore కీర్తనల గ్రంథము 67:7
3
కీర్తనల గ్రంథము 67:4
దేశాలన్నీ ఆనందించి, సంతోషించుగాక! ఎందుకంటే నీవు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు మరియు ప్రతి దేశాన్నీ నీవు పాలిస్తావు.
Explore కీర్తనల గ్రంథము 67:4
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు