కీర్తనలు 67:7
కీర్తనలు 67:7 పవిత్ర బైబిల్ (TERV)
దేవుడు మమ్మల్ని దీవించుగాక. భూమిమీద వున్న ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి, ఆయనను గౌరవించెదరు గాక.
షేర్ చేయి
Read కీర్తనలు 67కీర్తనలు 67:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుడు మమ్మల్ని దీవించాడు. భూదిగంతాల ప్రజలు ఆయనలో భయభక్తులు నిలుపుతారు.
షేర్ చేయి
Read కీర్తనలు 67