1
కీర్తనల గ్రంథము 66:18
పవిత్ర బైబిల్
నా హృదయం పవిత్రంగా ఉంది. కనుక నా యెహోవా నా మాట విన్నాడు.
సరిపోల్చండి
Explore కీర్తనల గ్రంథము 66:18
2
కీర్తనల గ్రంథము 66:20
దేవుని స్తుతించండి! దేవుడు నాకు విముఖుడు కాలేదు. ఆయన నా ప్రార్థన విన్నాడు. దేవుడు తన ప్రేమను నాకు చూపించాడు!
Explore కీర్తనల గ్రంథము 66:20
3
కీర్తనల గ్రంథము 66:3
ఆయన కార్యాలు అద్భుతమైనవి. ఆయనకు ఇలా చెప్పండి: దేవా, నీ శక్తి చాలా గొప్పది. నీ శత్రువులు సాగిలపడతారు. వారికి నీవంటే భయం.
Explore కీర్తనల గ్రంథము 66:3
4
కీర్తనల గ్రంథము 66:1-2
భూమి మీద ఉన్న సమస్తమా, దేవునికి ఆనందధ్వని చేయుము! మహిమగల ఆయన నామాన్ని స్తుతించండి. స్తుతిగీతాలతో ఆయనను ఘనపరచండి.
Explore కీర్తనల గ్రంథము 66:1-2
5
కీర్తనల గ్రంథము 66:10
దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. మనుష్యులు నిప్పుతో వెండిని పరీక్షించునట్లు దేవుడు మమ్మల్ని పరీక్షించాడు.
Explore కీర్తనల గ్రంథము 66:10
6
కీర్తనల గ్రంథము 66:16
దేవుని ఆరాధించే ప్రజలారా, మీరంతా రండి. దేవుడు నా కోసం ఏమి చేసాడో నేను మీతో చెబుతాను.
Explore కీర్తనల గ్రంథము 66:16
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు