1
కీర్తనల గ్రంథము 65:4
పవిత్ర బైబిల్
దేవా, నీ ప్రజలను నీవు ఏర్పరచుకొన్నావు. నీ ఆలయానికి వచ్చి నిన్ను ఆరాధించుటకు నీవు మమ్మల్ని ఏర్పాటు చేసికొన్నావు. మాకు చాలా సంతోషంగా ఉంది! నీ ఆలయంలో నీ పరిశుద్ధ ఇంటిలో మాకన్నీ అద్భుత విషయాలే ఉన్నాయి.
సరిపోల్చండి
Explore కీర్తనల గ్రంథము 65:4
2
కీర్తనల గ్రంథము 65:11
కొత్త సంవత్సరాన్ని మంచి పంటతో నీవు ప్రారంభింప చేస్తావు. బండ్లను నీవు అనేక పంటలతో నింపుతావు.
Explore కీర్తనల గ్రంథము 65:11
3
కీర్తనల గ్రంథము 65:5
దేవా, నీవు మమ్మల్ని రక్షించుము. మంచి మనుష్యులు నిన్ను ప్రార్థిస్తారు. నీవు వారి ప్రార్థనలకు జవాబిస్తావు. వారి కోసం నీవు ఆశ్చర్య కార్యాలు చేస్తావు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నిన్ను నమ్ముకొంటారు.
Explore కీర్తనల గ్రంథము 65:5
4
కీర్తనల గ్రంథము 65:3
మా పాపాలు మేము భరించలేనంత భారమైనప్పుడు, ఆ పాపాలను నీవు తీసివేస్తావు.
Explore కీర్తనల గ్రంథము 65:3
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు