1
రోమీయులకు వ్రాసిన లేఖ 7:25
పవిత్ర బైబిల్
అందువల్ల మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొందాం. స్వయంగా, బుద్ధి పూర్వకంగా నేను దేవుని ధర్మశాస్త్రానికి బానిసను. కాని నా శరీరం పాపాన్ని కలుగచేసే నియమానికి బానిస.
సరిపోల్చండి
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 7:25
2
రోమీయులకు వ్రాసిన లేఖ 7:18
నా శరీరంలో మంచి అనేది నివసించటం లేదని నాకు తెలుసు. మంచి చెయ్యాలనే కోరిక నాలో ఉంది కాని, అలా చెయ్యలేకపోతున్నాను.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 7:18
3
రోమీయులకు వ్రాసిన లేఖ 7:19
చెయ్యాలనుకొన్న మంచిని నేను చెయ్యటం లేదు. దానికి మారుగా చెయ్యరాదనుకొన్న చెడును నేను చేస్తూ పోతున్నాను.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 7:19
4
రోమీయులకు వ్రాసిన లేఖ 7:20
చెయ్యకూడదనుకొన్నదాన్ని నేను చేస్తున్నానంటే, దాన్ని చేస్తున్నది నేను కాదు. నాలో నివసిస్తున్న పాపమే అలా చేయిస్తోంది.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 7:20
5
రోమీయులకు వ్రాసిన లేఖ 7:21-22
అందువల్ల, “నేను మంచి చెయ్యాలని అనుకొన్నప్పుడు చెడు నాతో అక్కడే ఉంటుంది” అనే ఈ నియమం నాలో పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను. నా అంతరాత్మ దేవుడిచ్చిన ధర్మశాస్త్ర విషయంలో ఆనందం పొందుతోంది.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 7:21-22
6
రోమీయులకు వ్రాసిన లేఖ 7:16
నేను వద్దనుకున్నదాన్నే చేస్తే ధర్మశాస్త్రం మంచిదని అంగీకరిస్తున్నాను.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 7:16
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు