రోమా 7:20
రోమా 7:20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను కోరని దాన్ని చేస్తే అది నాలోని పాపమే గాని నేను కాదు.
షేర్ చేయి
Read రోమా 7రోమా 7:20 పవిత్ర బైబిల్ (TERV)
చెయ్యకూడదనుకొన్నదాన్ని నేను చేస్తున్నానంటే, దాన్ని చేస్తున్నది నేను కాదు. నాలో నివసిస్తున్న పాపమే అలా చేయిస్తోంది.
షేర్ చేయి
Read రోమా 7రోమా 7:20 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అయితే ఇప్పుడు నేను చేయకూడదని అనుకుంటున్న దానిని నేను చేస్తే, అలా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే.
షేర్ చేయి
Read రోమా 7