1
పరమ గీతము 6:3
పవిత్ర బైబిల్
నేను ఎర్రని పుష్పాల నడుమ గొర్రెలు మేపుతున్న నా ప్రియునిదానను. నా ప్రియుడు నా వాడు.
సరిపోల్చండి
Explore పరమ గీతము 6:3
2
పరమ గీతము 6:10
ఎవరా యువతి? అరుణోదయంలా మెరుస్తోంది. చంద్రబింబమంత అందమైనది సూర్యుడంత ధగ ధగలాడుతోంది, పరలోక సేనలంతటి విభ్రాంతి గొలుపు ఆ యువతి ఎవరు?
Explore పరమ గీతము 6:10
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు