1
జెకర్యా 2:5
పవిత్ర బైబిల్
యెహోవా చెపుతున్నాడు, ‘యెరూషలేమును రక్షిస్తూ దానిచుట్టూ నేనొక అగ్ని గోడలా ఉంటాను. ఆ నగరానికి మహిమను కలుగజేస్తూ, నేనక్కడ నివసిస్తాను.’”
సరిపోల్చండి
Explore జెకర్యా 2:5
2
జెకర్యా 2:10
యెహోవా చెపుతున్నాడు: “సీయోనూ, సంతోషంగా ఉండు! ఎందుకంటే, నేను వస్తున్నాను. మరియు నేను నీ నగరంలో నివసిస్తాను.
Explore జెకర్యా 2:10
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు