1
1 కొరింథీ పత్రిక 14:33
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
అలాగే పరిశుద్ధుల సంఘాలన్నిటిలో దేవుడు సమాధానాన్ని కలిగిస్తారే తప్ప అల్లరిని కాదు.
సరిపోల్చండి
1 కొరింథీ పత్రిక 14:33 ని అన్వేషించండి
2
1 కొరింథీ పత్రిక 14:1
ప్రేమ చూపడానికి ప్రయాసపడండి, ఆత్మ వరాలను ఆసక్తితో కోరుకోండి. మరి ముఖ్యంగా ప్రవచన వరాన్ని ఆశించండి.
1 కొరింథీ పత్రిక 14:1 ని అన్వేషించండి
3
1 కొరింథీ పత్రిక 14:3
అయితే ప్రవచించేవారు మానవులను బలపరచడానికి, ప్రోత్సాహం, ఆదరణ కలిగించడానికి వారితో మాట్లాడుతున్నారు.
1 కొరింథీ పత్రిక 14:3 ని అన్వేషించండి
4
1 కొరింథీ పత్రిక 14:4
భాషల్లో మాట్లాడేవారు తనకు తానే జ్ఞానాభివృద్ధి చేసుకుంటారు, కాని ప్రవచించేవారు సంఘానికి అభివృద్ధి కలుగజేస్తారు.
1 కొరింథీ పత్రిక 14:4 ని అన్వేషించండి
5
1 కొరింథీ పత్రిక 14:12
ఆత్మ సంబంధమైన వరాలు పొందాలన్న ఆసక్తి మీలో ఉంది కాబట్టి సంఘాన్ని బలపరచడానికి వాటిని సమృద్ధిగా పొందే ప్రయత్నం చేయండి.
1 కొరింథీ పత్రిక 14:12 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు