1
3 యోహాను పత్రిక 1:2
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రియ మిత్రుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుతున్నట్లు, మంచి ఆరోగ్యాన్ని కలిగి అన్నిటిలో నీవు వర్ధల్లాలని నేను ప్రార్థిస్తున్నాను.
సరిపోల్చండి
Explore 3 యోహాను పత్రిక 1:2
2
3 యోహాను పత్రిక 1:11
ప్రియ మిత్రుడా, చెడును కాక మంచిని మాత్రమే అనుసరించు. మంచి చేసేవారు దేవునికి చెందినవారు. చెడు చేసేవారు దేవుని చూడలేరు.
Explore 3 యోహాను పత్రిక 1:11
3
3 యోహాను పత్రిక 1:4
నా పిల్లలు సత్యంలో జీవిస్తున్నారని వినడంకంటే నాకు సంతోషకరమైన విషయం వేరొకటి లేదు.
Explore 3 యోహాను పత్రిక 1:4
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు