1
అపొస్తలుల కార్యములు 6:3-4
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
కాబట్టి సహోదరి సహోదరులారా, ఆత్మతో, జ్ఞానంతో నింపబడిన ఏడుగురిని మీలో నుండి ఏర్పరచుకోండి. మేము ఈ బాధ్యతను వారికి అప్పగిస్తాము. అప్పుడు మేము ప్రార్థనపై, వాక్య పరిచర్యపై శ్రద్ధ వహించగలం” అని చెప్పారు.
సరిపోల్చండి
Explore అపొస్తలుల కార్యములు 6:3-4
2
అపొస్తలుల కార్యములు 6:7
కాబట్టి దేవుని వాక్యం వ్యాపించింది. యెరూషలేములో శిష్యుల సంఖ్య అతివేగంగా పెరిగింది, యాజకులలో కూడా చాలామంది విశ్వాసానికి లోబడ్డారు.
Explore అపొస్తలుల కార్యములు 6:7
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు