1
యెషయా 26:3
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
మీరు స్థిరమైన మనస్సుగల వారిని సంపూర్ణ సమాధానంతో కాపాడతారు, ఎందుకంటే వారు మీపై విశ్వాసముంచారు.
సరిపోల్చండి
యెషయా 26:3 ని అన్వేషించండి
2
యెషయా 26:4
యెహోవా యెహోవాయే శాశ్వతమైన బండ కాబట్టి నిత్యం యెహోవాను నమ్ముకోండి.
యెషయా 26:4 ని అన్వేషించండి
3
యెషయా 26:9
రాత్రివేళ నా ప్రాణం మీ కోసం ఆరాటపడుతుంది; ఉదయం నా ఆత్మ మిమ్మల్ని వెదుకుతుంది. మీ తీర్పులు భూమి మీదికి వచ్చినప్పుడు, ఈ లోక ప్రజలు నీతిని నేర్చుకుంటారు.
యెషయా 26:9 ని అన్వేషించండి
4
యెషయా 26:12
యెహోవా! మీరు మాకు సమాధానాన్ని స్థాపిస్తారు; మేము సాధించిందంతా మీరు మాకోసం చేసిందే.
యెషయా 26:12 ని అన్వేషించండి
5
యెషయా 26:8
అవును యెహోవా, మీ న్యాయవిధుల మార్గాల్లో నడుస్తూ మేము మీ కోసం వేచి ఉన్నాము; మీ నామం మీ కీర్తి మా హృదయాల కోరిక.
యెషయా 26:8 ని అన్వేషించండి
6
యెషయా 26:7
నీతిమంతుల దారి సమంగా ఉంటుంది; యథార్థవంతుడా, మీరు నీతిమంతుల మార్గం సరాళం చేస్తావు.
యెషయా 26:7 ని అన్వేషించండి
7
యెషయా 26:5
ఆయన ఎత్తైన స్ధలంలో నివసించేవారిని అణచివేస్తారు ఎత్తైన కోటలను పడగొడతారు; ఆయన దానిని నేల మట్టుకు పడగొట్టి దానిని ధూళిలో కలుపుతారు.
యెషయా 26:5 ని అన్వేషించండి
8
యెషయా 26:2
నీతిగల దేశం నమ్మదగిన దేశం ప్రవేశించేలా గుమ్మాలు తీయండి.
యెషయా 26:2 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు