యెషయా 26:8
యెషయా 26:8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అవును యెహోవా, మీ న్యాయవిధుల మార్గాల్లో నడుస్తూ మేము మీ కోసం వేచి ఉన్నాము; మీ నామం మీ కీర్తి మా హృదయాల కోరిక.
షేర్ చేయి
చదువండి యెషయా 26యెషయా 26:8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
న్యాయమైన నీ తీర్పుల బాటలో మేం నీ కోసం వేచి ఉన్నాము. నీ పేరు, నీ జ్ఞాపకాలే మా ప్రాణాలు కోరుకుంటున్నాయి.
షేర్ చేయి
చదువండి యెషయా 26యెషయా 26:8 పవిత్ర బైబిల్ (TERV)
కానీ యెహోవా, మేము నీ న్యాయ మార్గం కోసం ఎదురు చూస్తున్నాం. నిన్ను, నీ నామాన్ని మా ఆత్మలు జ్ఞాపకం చేసుకోవాలని ఆశిస్తున్నాయి.
షేర్ చేయి
చదువండి యెషయా 26