అందుకు యేసు, “అన్నిటిలో అతి ముఖ్యమైనది: ‘ఓ ఇశ్రాయేలీయులారా, వినండి, మన ప్రభువైన దేవుడు, ప్రభువు ఒక్కరే. మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ పూర్ణమనస్సుతో, మీ పూర్ణబలంతో మీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి.’ రెండవ ఆజ్ఞ: ‘నీలాగే నీ పొరుగువానిని ప్రేమించాలి.’ వీటిని మించిన గొప్ప ఆజ్ఞ లేదు” అని అతనితో చెప్పారు.