1
సామెతలు 19:21
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ఒక వ్యక్తి హృదయంలో ఆలోచనలు అనేకంగా పుడతాయి, అయితే యెహోవా ఉద్దేశమే స్థిరము.
సరిపోల్చండి
సామెతలు 19:21 ని అన్వేషించండి
2
సామెతలు 19:17
బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాని ఉపకారానికి ఆయన తిరిగి ఉపకారం చేస్తారు.
సామెతలు 19:17 ని అన్వేషించండి
3
సామెతలు 19:11
ఒక వ్యక్తి తెలివి వానికి ఓర్పును కలిగిస్తుంది; ఒక నేరాన్ని పట్టించుకోకపోవడం ఒక వ్యక్తికి ఘనత కలిగిస్తుంది.
సామెతలు 19:11 ని అన్వేషించండి
4
సామెతలు 19:20
నీవు ముందుకు జ్ఞానివగుటకై, ఆలోచన విని బోధను అంగీకరించు.
సామెతలు 19:20 ని అన్వేషించండి
5
సామెతలు 19:23
యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జీవమునకు దారి; అది కలిగినవాడు తృప్తి కలిగినవాడై అపాయం లేకుండా బ్రతుకును.
సామెతలు 19:23 ని అన్వేషించండి
6
సామెతలు 19:8
తెలివి సంపాదించుకునేవారు తన ప్రాణమునకు ప్రేమించేవారు; మంచి చెడులను లెక్కచేయువారు మేలు పొందును.
సామెతలు 19:8 ని అన్వేషించండి
7
సామెతలు 19:18
ఎందుకంటే అందులో ఆశ ఉన్నప్పుడే మీ పిల్లలను క్రమశిక్షణ చేయండి; అయితే వాడు మరణించాలని కోరుకోవద్దు.
సామెతలు 19:18 ని అన్వేషించండి
8
సామెతలు 19:9
అబద్ధపు సాక్షి శిక్షను పొందును, అబద్ధాలాడే వాడు నశించును.
సామెతలు 19:9 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు