1
సామెతలు 20:22
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
కీడుకు తిరిగి కీడు చేయాలనుకోవద్దు, యెహోవా కోసం వేచియుండు ఆయన నిన్ను రక్షిస్తారు.
సరిపోల్చండి
సామెతలు 20:22 ని అన్వేషించండి
2
సామెతలు 20:24
ఒక వ్యక్తి అడుగులను నిర్దేశించేవారు యెహోవా, అలాంటప్పుడు తమ మార్గాన్ని వారు ఎట్లు గ్రహించగలరు?
సామెతలు 20:24 ని అన్వేషించండి
3
సామెతలు 20:27
నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అది లోపలి భాగాలన్నిటినీ శోధిస్తుంది.
సామెతలు 20:27 ని అన్వేషించండి
4
సామెతలు 20:5
మనిషి హృదయంలోని ఆలోచన లోతైన నీళ్ల వంటిది, వివేకం గలవాడు దాన్ని పైకి చేదుకుంటాడు.
సామెతలు 20:5 ని అన్వేషించండి
5
సామెతలు 20:19
పుకార్లు చెప్తూ తిరిగేవారు నమ్మకద్రోహం చేసేవారు కాబట్టి ఎక్కువగా మాట్లాడేవారిని దూరం ఉంచాలి.
సామెతలు 20:19 ని అన్వేషించండి
6
సామెతలు 20:3
తగవులకు దూరముగా ఉండడం మనుష్యులకు ఘనత, మూర్ఖులు జగడాన్నే కోరును.
సామెతలు 20:3 ని అన్వేషించండి
7
సామెతలు 20:7
నీతిమంతులు నిందలేని జీవితాలు జీవిస్తారు; వారి తర్వాత వారి పిల్లలు ధన్యులు.
సామెతలు 20:7 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు