1
సామెతలు 22:6
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
మీ పిల్లలను సరియైన మార్గంలో నడవమని నేర్పించండి, వారు పెద్దవారయ్యాక కూడా దాని నుండి తొలగిపోరు.
సరిపోల్చండి
సామెతలు 22:6 ని అన్వేషించండి
2
సామెతలు 22:4
యెహోవాయందలి భయం వినయం; ఐశ్వర్యం గౌరవం దీర్ఘాయువు దాని వేతనాలు.
సామెతలు 22:4 ని అన్వేషించండి
3
సామెతలు 22:1
గొప్ప సంపద కంటే మంచి పేరు ఎక్కువ కోరదగినది వెండి బంగారం కంటే దయ ఎక్కువ ఘనపరచదగినవి.
సామెతలు 22:1 ని అన్వేషించండి
4
సామెతలు 22:24
కోపిష్ఠియైన వ్యక్తితో స్నేహం చేయవద్దు, ఊరకనే కోప్పడే వ్యక్తితో సహవాసం చేయవద్దు
సామెతలు 22:24 ని అన్వేషించండి
5
సామెతలు 22:9
ధారాళంగా ఉన్నవారు ధన్యులు, ఎందుకంటే వారు బీదలను పోషిస్తారు.
సామెతలు 22:9 ని అన్వేషించండి
6
సామెతలు 22:3
వివేకి ఆపదను చూసి ముందు జాగ్రత్తలు తీసుకుంటాడు, సామాన్యుడు గ్రుడ్డిగా ముందుకు వెళ్లి తగిన మూల్యం చెల్లిస్తాడు.
సామెతలు 22:3 ని అన్వేషించండి
7
సామెతలు 22:7
ధనవంతుడు బీదల మీద పెత్తనము చేస్తాడు, అప్పుచేసేవాడు అప్పిచ్చినవానికి బానిస.
సామెతలు 22:7 ని అన్వేషించండి
8
సామెతలు 22:2
ధనికులు పేదవారు దీనిని సాధారణంగా కలిగి ఉంటారు: వారందరిని కలుగజేసినవాడు యెహోవా.
సామెతలు 22:2 ని అన్వేషించండి
9
సామెతలు 22:22-23
పేదవారు కదా అని పేదవారిని పీడించవద్దు అవసరతలో ఉన్నవారిని ఆవరణంలో అణచివేయవద్దు, యెహోవా వారి వైపున వాదిస్తారు ఎవరైనా వారిని పతనం చేసేవారిని ఆయన పతనం చేస్తారు.
సామెతలు 22:22-23 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు