1
కీర్తనలు 143:10
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
మీ చిత్తాన్ని చేయడం నేర్పించండి, మీరు నా దేవుడు; మీ మంచి ఆత్మ సమతల నేల మీద నన్ను నడిపించును గాక.
సరిపోల్చండి
కీర్తనలు 143:10 ని అన్వేషించండి
2
కీర్తనలు 143:8
నా నమ్మిక మీలో ఉంచాను కాబట్టి, ఉదయం మీ మారని ప్రేమ గురించి విందును గాక. నా జీవితాన్ని మీకు అప్పగించుకున్నాను, నేను వెళ్లవలసిన మార్గము నాకు చూపించండి.
కీర్తనలు 143:8 ని అన్వేషించండి
3
కీర్తనలు 143:9
నా కాపుదల కోసం మీ దగ్గరకు పరుగెత్తుతున్నాను, యెహోవా నా శత్రువుల నుండి నన్ను రక్షించండి.
కీర్తనలు 143:9 ని అన్వేషించండి
4
కీర్తనలు 143:11
యెహోవా, మీ పేరు కోసం నా జీవితాన్ని కాపాడండి; మీ నీతిలో నా కష్టాల నుండి నన్ను విడిపించండి.
కీర్తనలు 143:11 ని అన్వేషించండి
5
కీర్తనలు 143:1
యెహోవా, నా ప్రార్థన వినండి; దయ కోసం నేను చేసే మొరను ఆలకించండి; మీ నమ్మకత్వం నీతిని బట్టి నాకు జవాబివ్వండి.
కీర్తనలు 143:1 ని అన్వేషించండి
6
కీర్తనలు 143:7
యెహోవా, నాకు త్వరగా జవాబివ్వండి; ఆత్మ నీరసించి పోతూ ఉంది. మీ ముఖాన్ని మరుగు చేయకండి, లేకపోతే గొయ్యిలో దిగిపోయిన వారిలా నేనుంటాను.
కీర్తనలు 143:7 ని అన్వేషించండి
7
కీర్తనలు 143:5
వెనుకటి రోజులు జ్ఞాపకము చేసుకుంటున్నాను; మీ క్రియలను గురించి ధ్యానిస్తున్నాను, మీ చేతిపనిని గురించి ఆలోచిస్తాను.
కీర్తనలు 143:5 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు