1
కీర్తనలు 72:18
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దేవునికి స్తుతి, ఆయన మాత్రమే అద్భుతాలు చేస్తారు.
సరిపోల్చండి
కీర్తనలు 72:18 ని అన్వేషించండి
2
కీర్తనలు 72:19
ఆయన మహిమగల నామం సదాకాలం స్తుతింపబడును గాక; భూమంతా ఆయన మహిమతో నింపబడును గాక. ఆమేన్ ఆమేన్.
కీర్తనలు 72:19 ని అన్వేషించండి
3
కీర్తనలు 72:12
అవసరతలో ఉండి మొరపెట్టే వారిని, సహాయపడడానికి ఎవరు లేని బాధితులను ఆయన విడిపిస్తారు.
కీర్తనలు 72:12 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు