1
కీర్తనలు 76:11
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
దేవుడైన యెహోవాకు మ్రొక్కుబడులు చేసి వాటిని చెల్లించండి; పొరుగు దేశాలన్నీ భయపడదగినవానికి బహుమతులు తెచ్చుదురు గాక.
సరిపోల్చండి
Explore కీర్తనలు 76:11
2
కీర్తనలు 76:12
పాలకుల పొగరును ఆయన అణచివేస్తారు; భూరాజులు ఆయనను చూసి భయపడాలి.
Explore కీర్తనలు 76:12
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు