1
కీర్తనలు 77:11-12
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
యెహోవా కార్యాలను గుర్తు చేసుకుంటాను; అవును, చాలా కాలంనాటి మీ అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ కార్యాలన్నిటిని నేను తలంచుకుంటాను, మీ గొప్ప క్రియలన్నిటిని నేను ధ్యానిస్తాను.”
సరిపోల్చండి
Explore కీర్తనలు 77:11-12
2
కీర్తనలు 77:14
మీరు అద్భుతాలు చేసే దేవుడు; మీరు ప్రజలమధ్య మీ శక్తిని చూపిస్తారు.
Explore కీర్తనలు 77:14
3
కీర్తనలు 77:13
దేవా, మీ మార్గాలు పరిశుద్ధమైనవి. మన దేవునిలాంటి గొప్ప దేవుడెవరున్నారు?
Explore కీర్తనలు 77:13
4
కీర్తనలు 77:1-2
నేను సహాయం కోసం దేవునికి మొరపెట్టాను; ఆయన వింటాడని నేను దేవునికి మొరపెట్టాను. నేను బాధలో ఉన్నప్పుడు నేను ప్రభువును ఆశ్రయించాను; అలసిపోకుండా రాత్రంతా నేను చేతులు చాచాను, నాకు ఆదరణ కలుగలేదు.
Explore కీర్తనలు 77:1-2
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు