1
కీర్తనలు 81:10
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
నేను మీ దేవుడనైన యెహోవాను, మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన వాడను. మీ నోరు బాగా తెరవండి నేను దాన్ని నింపుతాను.
సరిపోల్చండి
Explore కీర్తనలు 81:10
2
కీర్తనలు 81:13-14
“నా ప్రజలు నా మాట మాత్రమే వింటే, ఇశ్రాయేలు నా మార్గాలను మాత్రమే అనుసరిస్తే, అప్పుడు నేను త్వరగా వారి శత్రువులను అణిచివేసేవాన్ని, వారి శత్రువులపై నా చేయి ఎత్తేవాన్ని!
Explore కీర్తనలు 81:13-14
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు