1
కీర్తనలు 82:6
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
“ ‘మీరు “దేవుళ్ళు”; మీరంతా మహోన్నతుని కుమారులు.’
సరిపోల్చండి
Explore కీర్తనలు 82:6
2
కీర్తనలు 82:3
బలహీనులు, తండ్రిలేనివారి పక్షం వహించండి; పేదలకు అణచివేయబడిన వారికి న్యాయం చేయండి.
Explore కీర్తనలు 82:3
3
కీర్తనలు 82:4
బలహీనులను అవసరతలో ఉన్నవారిని కాపాడండి; దుష్టుల చేతి నుండి వారిని విడిపించండి.
Explore కీర్తనలు 82:4
4
కీర్తనలు 82:8
ఓ దేవా, లేవండి, భూమికి తీర్పు తీర్చండి, ఎందుకంటే అన్ని దేశాలు మీ వారసత్వంగా ఉన్నాయి.
Explore కీర్తనలు 82:8
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు