1
కీర్తనలు 83:18
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
యెహోవా అనే నామం గల మీరు భూమి మీద అందరిలో మహోన్నతుడవని వారు తెలుసుకోవాలి.
సరిపోల్చండి
Explore కీర్తనలు 83:18
2
కీర్తనలు 83:1
ఓ దేవా! మౌనంగా ఉండకండి; ఓ దేవా, మమ్మల్ని పెడచెవిని పెట్టకండి, నిశ్చలంగా ఉండకండి.
Explore కీర్తనలు 83:1
3
కీర్తనలు 83:16
వారు మీ నామాన్ని వెదకునట్లుగా, యెహోవా, సిగ్గుతో వారి ముఖాలు కప్పండి.
Explore కీర్తనలు 83:16
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు