1
కీర్తనలు 90:12
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
మా దినాలను లెక్కించడం మాకు నేర్పండి, తద్వార మేము జ్ఞానంగల హృదయాన్ని సంపాదించగలము.
సరిపోల్చండి
Explore కీర్తనలు 90:12
2
కీర్తనలు 90:17
మన ప్రభువైన దేవుని దయ మనమీద ఉండును గాక; మా చేతి పనులను మాకోసం స్థిరపరచండి, అవును, మా చేతి పనులను స్థిరపరచండి.
Explore కీర్తనలు 90:17
3
కీర్తనలు 90:14
ఉదయం మీ మారని ప్రేమతో మమ్మల్ని తృప్తిపరచండి, తద్వార బ్రతికినన్నాళ్ళు ఆనంద గానం చేస్తూ ఆనందిస్తాము.
Explore కీర్తనలు 90:14
4
కీర్తనలు 90:2
పర్వతాలు పుట్టక ముందే, మీరు లోకమంతటిని చేయక ముందే నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు మీరే దేవుడు.
Explore కీర్తనలు 90:2
5
కీర్తనలు 90:1
ప్రభువా, తరతరాల నుండి మీరే మా నివాస స్థలంగా ఉన్నారు.
Explore కీర్తనలు 90:1
6
కీర్తనలు 90:4
మీ దృష్టిలో వెయ్యి సంవత్సరాలు ఇప్పుడే గడిచిన రోజులా, రాత్రి జాముల్లా ఉన్నాయి.
Explore కీర్తనలు 90:4
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు