1
కీర్తనలు 95:6-7
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
రండి, సాగిలపడి ఆరాధించుదాం, మన సృష్టికర్తయైన యెహోవాకు మోకరించుదాం; ఎందుకంటే ఆయన మన దేవుడు మనం ఆయన పచ్చికలోని ప్రజలం, ఆయన శ్రద్ధచూపే మంద.
సరిపోల్చండి
కీర్తనలు 95:6-7 ని అన్వేషించండి
2
కీర్తనలు 95:1-2
రండి! యెహోవాను గురించి ఆనంద గానం చేద్దాం; రక్షణ కొండయైన దేవునికి ఆనంద కేకలు వేద్దాము. కృతజ్ఞతార్పణతో ఆయన సన్నిధికి వద్దాం, సంగీత గానంతో ఆయనను కీర్తిద్దాము.
కీర్తనలు 95:1-2 ని అన్వేషించండి
3
కీర్తనలు 95:3
యెహోవా గొప్ప దేవుడు, దైవములందరి పైన గొప్ప రాజు.
కీర్తనలు 95:3 ని అన్వేషించండి
4
కీర్తనలు 95:4
భూమి యొక్క అగాధాలు ఆయన చేతిలో ఉన్నాయి, పర్వత శిఖరాలు ఆయనకు చెందినవే.
కీర్తనలు 95:4 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు