1
కీర్తనలు 96:4
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
యెహోవా ఎంతో గొప్పవారు స్తుతికి ఎంతో అర్హులు; దేవుళ్ళందరికంటే ఆయన భయపడదగిన వారు.
సరిపోల్చండి
కీర్తనలు 96:4 ని అన్వేషించండి
2
కీర్తనలు 96:2
యెహోవాకు పాడండి, ఆయన నామాన్ని స్తుతించండి; అనుదినం ఆయన రక్షణను ప్రకటించండి.
కీర్తనలు 96:2 ని అన్వేషించండి
3
కీర్తనలు 96:1
యెహోవాను గురించి క్రొత్త పాట పాడండి; సమస్త భూలోకమా, యెహోవాకు పాడండి.
కీర్తనలు 96:1 ని అన్వేషించండి
4
కీర్తనలు 96:3
దేశాల్లో ఆయన మహిమను, సకల ప్రజల్లో ఆయన అద్భుత కార్యాలను ప్రకటించండి.
కీర్తనలు 96:3 ని అన్వేషించండి
5
కీర్తనలు 96:9
తన పవిత్రత యొక్క వైభవంతో యెహోవాను ఆరాధించండి; సమస్త భూలోకమా! ఆయన ఎదుట వణకాలి.
కీర్తనలు 96:9 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు