1
ప్రకటన 22:13
తెలుగు సమకాలీన అనువాదము
ఆల్ఫా ఒమేగాను నేనే, మొదటి వాడను చివరి వాడను నేనే, ఆది అంతం నేనే!
సరిపోల్చండి
Explore ప్రకటన 22:13
2
ప్రకటన 22:12
“ఇదిగో! నేను త్వరగా వస్తున్నాను! ప్రతివారికి వారు చేసిన పని చొప్పున వారికి ఇవ్వడానికి నా ప్రతిఫలం నా దగ్గర ఉంది.
Explore ప్రకటన 22:12
3
ప్రకటన 22:17
ఆత్మ మరియు పెండ్లికుమార్తె ఇలా అన్నారు, “రండి!” ఈ మాటలు వింటున్నవారు, “రండి!” అని పిలవండి. దప్పికగల వారందరు రండి; ఆశపడినవారు జీవజలాన్ని ఉచితంగా పొందుకోండి.
Explore ప్రకటన 22:17
4
ప్రకటన 22:14
“జీవ వృక్షానికి హక్కు పొంది, ద్వారాల గుండా పట్టణంలోనికి ప్రవేశించేలా తమ వస్త్రాలను ఉతుక్కొన్నవారు ధన్యులు.
Explore ప్రకటన 22:14
5
ప్రకటన 22:7
“ఇదిగో, నేను త్వరగా వస్తున్నాను! ఈ గ్రంథపు చుట్టలో ప్రవచించిన మాటలను పాటించేవారు ధన్యులు!”
Explore ప్రకటన 22:7
6
ప్రకటన 22:5
అక్కడ రాత్రి ఉండదు. ప్రభువైన దేవుడే వారికి కాంతిని ఇస్తాడు కనుక వారికి దీపకాంతి కానీ సూర్యకాంతి కానీ అక్కరలేదు. వారు ఎల్లకాలం పరిపాలిస్తు ఉంటారు.
Explore ప్రకటన 22:5
7
ప్రకటన 22:20-21
ఈ సంగతుల గురించి సాక్ష్యమిచ్చేవాడు, “నిజమే, నేను త్వరగా వస్తున్నాను!” అంటున్నాడు. ఆమేన్! రండి, ప్రభువైన యేసు! ప్రభువైన యేసు కృప దేవుని ప్రజలందరికి తోడై ఉండును గాక! ఆమేన్.
Explore ప్రకటన 22:20-21
8
ప్రకటన 22:18-19
ఈ గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రవచనాలను వినే ప్రతివానికి నేను ఖచ్చితంగా హెచ్చరించేది ఏమంటే: ఎవరైనా ఈ ప్రవచనాలకు దేనినైనా కలిపితే ఈ గ్రంథపు చుట్టలో వ్రాయబడిన తెగుళ్ళను దేవుడు వానిపైకి రప్పిస్తాడు. అలాగే ఈ గ్రంథపు చుట్టలో ప్రవచనం నుండి ఏ మాటలనైనా తీసివేస్తే దేవుడు వానికి ఈ గ్రంథపు చుట్టలో వ్రాయబడిన పరిశుద్ధ పట్టణంలోని జీవవృక్ష ఫలంలో ఏ భాగం లేకుండా చేస్తాడు.
Explore ప్రకటన 22:18-19
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు