ఈ నాలుగు ప్రాణులలో ప్రతి ప్రాణికి ఆరు రెక్కలు ఉన్నాయి. వాటి చుట్టూ ఆ రెక్కల క్రింద కళ్ళతో నిండి ఉన్నాయి. ఆ ప్రాణులు రాత్రింబగళ్ళు ఆపకుండా నిరంతరం:
“ఉండినవాడు, ఉన్న వాడు,
రానున్నవాడైన ‘సర్వశక్తిగల ప్రభువైన దేవుడు,
పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు’ ”
అని అంటున్నాయి.