1
ప్రకటన 5:9
తెలుగు సమకాలీన అనువాదము
వారు ఒక క్రొత్త పాటను పాడారు, “చుట్టబడి ఉన్న ఆ గ్రంథపు చుట్టను తీసుకొని, దాని ముద్రలను తెరవడానికి నీవే యోగ్యుడవు! ఎందుకంటే ప్రతి గోత్రం నుండి, ప్రతి భాష మాట్లాడేవారి నుండి, ప్రతి జాతిలో నుండి, ప్రతి దేశంలోని ప్రజలను, దేవుని కొరకు విడిపించడానికి నీవు వధింపబడి నీ రక్తంతో కొన్నావు.
సరిపోల్చండి
Explore ప్రకటన 5:9
2
ప్రకటన 5:12
వారు పెద్ద స్వరంతో, “శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, గౌరవం, మహిమ, స్తుతులను పొందడానికి యోగ్యుడు వధింపబడిన గొర్రెపిల్లయే!” అని చెప్తున్నారు.
Explore ప్రకటన 5:12
3
ప్రకటన 5:10
నీవు వారిని దేవుని సేవించే యాజకపు రాజ్యంగా, భూమిని పరిపాలించడానికి వారిని నియమించావు.”
Explore ప్రకటన 5:10
4
ప్రకటన 5:13
అప్పుడు పరలోకంలో, భూమి మీద, భూమి క్రింద, సముద్రంలో ఉన్న సృష్టింపబడిన ప్రతి ప్రాణి, అనగా వాటిలో ఉన్న సమస్తం ఇలా చెప్తుండగా నేను విన్నాను: “సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వానికి, వధించబడిన గొర్రెపిల్లకు కీర్తి, గౌరవం, మహిమ, ప్రభావం, నిరంతరం కలుగును గాక!”
Explore ప్రకటన 5:13
5
ప్రకటన 5:5
పెద్దలలో ఒకరు నాతో, “ఏడ్వకు, ఇదిగో, దావీదు వేరు నుండి వచ్చిన యూదా గోత్రపు సింహం జయాన్ని పొందాడు. ఆయనే ఆ ఏడు ముద్రలను విప్పి ఆ గ్రంథపు చుట్టను తెరవగలవాడు” అన్నాడు.
Explore ప్రకటన 5:5
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు