1
2 దినవృత్తాంతములు 7:14
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
ఒకవేళ నా పేరుతో పిలువబడే నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థనచేసి నా వైపు తిరిగి తమ చెడు మార్గాలను వదిలి వేస్తే, పరలోకం నుండి నేను వారి ప్రార్థన వింటాను. వారి పాపాలను క్షమించి, వారి దేశాన్ని బాగుచేస్తాను.
సరిపోల్చండి
Explore 2 దినవృత్తాంతములు 7:14
2
2 దినవృత్తాంతములు 7:15
ఇప్పటినుండి ఈ స్థలంలో చేసే ప్రార్థనలపై నా దృష్టి ఉంటుంది నా చెవులతో వింటాను.
Explore 2 దినవృత్తాంతములు 7:15
3
2 దినవృత్తాంతములు 7:16
ఇక్కడ నా పేరు ఎప్పటికీ ఉండాలని నేను ఈ మందిరాన్ని ఎన్నుకుని ప్రతిష్ఠించాను. నా కనుదృష్టి, నా హృదయం ఎల్లప్పుడు దీనిపై ఉంటాయి.
Explore 2 దినవృత్తాంతములు 7:16
4
2 దినవృత్తాంతములు 7:13
“వాన కురవకుండా నేను ఆకాశాన్ని మూసివేసినప్పుడు గాని భూమిని మ్రింగివేయమని మిడతలను ఆజ్ఞాపించినప్పుడు గాని నా ప్రజల మధ్యకు తెగులును పంపినప్పుడు గాని
Explore 2 దినవృత్తాంతములు 7:13
5
2 దినవృత్తాంతములు 7:12
ఒక రాత్రి యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలా అన్నారు: “నేను నీ ప్రార్థన విన్నాను, ఈ స్థలాన్ని నా కోసం బలులు అర్పించే మందిరంగా ఎన్నుకున్నాను.
Explore 2 దినవృత్తాంతములు 7:12
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు