1
ఎఫెసీ పత్రిక 2:10
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
ఎందుకంటే దేవుడు మన కోసం ముందుగా సిద్ధపరచిన మంచి క్రియలు చేయడానికి క్రీస్తు యేసునందు సృష్టింపబడిన మనం దేవుని చేతిపనియై ఉన్నాము.
సరిపోల్చండి
Explore ఎఫెసీ పత్రిక 2:10
2
ఎఫెసీ పత్రిక 2:8-9
మీరు మీ విశ్వాసం ద్వారా కృపను చేత రక్షించబడి ఉన్నారు. ఇది మీ నుండి వచ్చింది కాదు, గాని ఇది దేవుడు మీకిచ్చిన బహుమానము. అది క్రియల వలన కాదు, కాబట్టి ఎవరు గొప్పలు చెప్పుకోలేరు.
Explore ఎఫెసీ పత్రిక 2:8-9
3
ఎఫెసీ పత్రిక 2:4-5
అయినప్పటికీ, దేవుడు తన మహా ప్రేమను బట్టి, ఆయన కరుణాసంపన్నతను బట్టి మనం మన అతిక్రమాలలో పాపాల్లో చచ్చినవారిగా ఉండగా, క్రీస్తుతో పాటు మనల్ని బ్రతికించారు. ఆయన కృప చేత మీరు రక్షించబడ్డారు.
Explore ఎఫెసీ పత్రిక 2:4-5
4
ఎఫెసీ పత్రిక 2:6
దేవుడు క్రీస్తుతో పాటు మనల్ని కూడా లేపి, పరలోకం మండలాల్లో క్రీస్తు యేసుతో పాటు కూర్చోబెట్టారు.
Explore ఎఫెసీ పత్రిక 2:6
5
ఎఫెసీ పత్రిక 2:19-20
దీన్ని బట్టి మీరు ఇకమీదట పరాయి వారు లేదా విదేశీయులు కారు, దేవుని ప్రజలతో తోటి పౌరులుగా ఆయన కుటుంబ సభ్యులుగా ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడియున్నారు.
Explore ఎఫెసీ పత్రిక 2:19-20
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు