1
నిర్గమ 22:22-23
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
“విధవరాలిని గాని తండ్రిలేనివారిని గాని బాధపెట్టకూడదు. మీరు వారిని వేధించడం వలన వారు నాకు మొరపెడితే, నేను ఖచ్చితంగా వారి మొర వింటాను.
సరిపోల్చండి
Explore నిర్గమ 22:22-23
2
నిర్గమ 22:21
“మీరు ఈజిప్టు దేశంలో విదేశీయులుగా ఉన్నారు; కాబట్టి విదేశీయులను బాధించకూడదు, అణగద్రొక్కకూడదు.
Explore నిర్గమ 22:21
3
నిర్గమ 22:18
“మంత్రగత్తెలను బ్రతకనివ్వకూడదు.
Explore నిర్గమ 22:18
4
నిర్గమ 22:25
“మీ మధ్య ఉన్న నా ప్రజల్లో ఎవరైనా అవసరంలో ఉంటే, మీరు వారికి డబ్బు అప్పు ఇస్తే, అప్పులు ఇచ్చేవారిలా ప్రవర్తించకూడదు; వడ్డీ తీసుకోకూడదు.
Explore నిర్గమ 22:25
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు