1
యెహెజ్కేలు 39:29
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను, కాబట్టి వారికిక నా ముఖాన్ని దాచను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.”
సరిపోల్చండి
యెహెజ్కేలు 39:29 ని అన్వేషించండి
2
యెహెజ్కేలు 39:28
నేను వారిని ఇతర ప్రజల మధ్యలోనికి బందీలుగా పంపి, ఎవరినీ విడిచిపెట్టకుండా వారందరిని వారి స్వదేశానికి సమకూరుస్తాను. అప్పుడు వారు నేనే యెహోవానని వారి దేవుడనని తెలుసుకుంటారు.
యెహెజ్కేలు 39:28 ని అన్వేషించండి
3
యెహెజ్కేలు 39:25
“కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నేను నా పరిశుద్ధ నామాన్ని బట్టి రోషం కలిగి యాకోబు సంతతిని చెరలో నుండి రప్పిస్తాను. ఇశ్రాయేలు ప్రజలందరినీ కనికరిస్తాను.
యెహెజ్కేలు 39:25 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు