1
యోబు 17:9
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అయితే నీతిమంతులు తమ మార్గాలను విడిచిపెట్టరు, నిరపరాధులు బలాన్ని పొందుకుంటారు.
సరిపోల్చండి
Explore యోబు 17:9
2
యోబు 17:3
“దేవా, మీరే నా కోసం జామీనుగా నిలవండి. ఇంకెవరు నాకు భద్రత ఇవ్వగలరు?
Explore యోబు 17:3
3
యోబు 17:1
“నా ప్రాణం క్రుంగిపోయింది, నా రోజులు కుదించబడ్డాయి. సమాధి నా కోసం ఎదురుచూస్తుంది.
Explore యోబు 17:1
4
యోబు 17:11-12
నా రోజులు గతించిపోయాయి, నా ఆలోచనలు వ్యర్థమయ్యాయి. నా హృదయ వాంఛలు భంగమయ్యాయి. ఈ మనుష్యులు రాత్రిని పగలని, చీకటి కమ్ముకున్నప్పుడు వెలుగు వచ్చిందని వాదిస్తారు.
Explore యోబు 17:11-12
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు