1
యోబు 18:5
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
“దుర్మార్గుల దీపం ఆర్పివేయబడుతుంది; వారి అగ్నిజ్వాలలు మండవు.
సరిపోల్చండి
Explore యోబు 18:5
2
యోబు 18:6
వారి గుడారంలో వెలుగు చీకటిగా అవుతుంది; వారి దగ్గర ఉన్న దీపం ఆరిపోతుంది.
Explore యోబు 18:6
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు